Kandula Durgesh: పర్యాటక రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వం చర్యలు..! 5 d ago

featured-image

ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగంలో పెట్టుబడులను రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ రంగంలో ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించింది. విజయవాడలోనే ఓ హోటల్ లో జరిగిన ఈ సమావేశంలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 2024 పై ఈ భేటీలో చర్చ జరిగింది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD